Book Banks

Book Bank.jpg

విద్యార్థుల అవసరార్థం SIO రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో లైబ్రరీలను, బుక్ బ్యాంక్ లను నడుపుతుంది. విద్యారుథలలో పఠనాశక్తిని పెంపొందించుటకు, ఇంకా సబ్జెక్టుపై పూర్తి అవగాహన కొరకు పుస్తకాలు చదవటం ద్వారానే వస్తుందని SIO ప్రగాఢంగా విశ్వసిస్తుంది. కడప, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, నెల్లూరు, నిజామాబాద్లలో SIO విద్యార్థుల బుక్ బ్యాంక్స్లను నడుపుతుంది.