నిరంతర కార్యక్రమాలు
Weekly Gathering
వారాంతపు ఇజ్తిమాలుముస్లిం విద్యార్థులకు ఇస్లాం యొక్క సరైన అవగాహన కల్పించుటం, ముస్లిమేతర విద్యార్థులలో ఇస్లాంపై ఉన్న అపోహలను తొలగించటం కోసం SIO ఆధ్వర్యంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని శాఖలలో ఈ ఇజ్తిమాలు నడుపడం జరుగుతున్నాయి. ఇందులో కాంటెంపరరి గురించి, ప్రవక్త (స) సీరత్ వంటి అంశాల మీద చర్చ జరుగుతుంది.
Nizam-ul-usra
SIO తమ కార్యకర్తల కొరకు వారి ప్రక్షాళన కొరకు నిజాముల్ ఉస్రా నిర్వహిస్తుంది. ప్రతిరోజూ కార్యకర్తలు కూర్చొని తమ ప్రక్షాళన గురించి ఆలోచించే విధంగా ఈ కార్యక్రమం నడుపబడుతుంది.
Monthly
విద్యార్థులలో, యువకులలో ఇస్లామీయ విలువలను పెంపొందించడం కోసం SIO ఆధ్వర్యంలో Monthly Ijtema’s నిర్వహిసుతంది. దీని యొక్క లక్ష్యం విద్యార్థులకు ఇస్లామీయ జానాన్ని అందించి వారు తమ వ్యక్తిగత, సామూహిక జీవితాలను ఇస్లాంకు అనుగుణంగా మలుచుకునేలా పాదుకొల్పటం.
EAC
(విద్యా జాగృతి ఉద్యమం) ముస్లిం సమాజంలో విద్యను అర్జించేవారు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. 5, 6 అంతకంటే ఎక్కువ 10వ తరగతులు, pgల వరకు చదివేవారు చాలా కొద్దిమంది ఉంటారు. ముస్లిం విద్యార్థులలో, వారి తలిలదండ్రులలో విద్యా జాగృతి కొరకు SIO గత 27సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఎవరైతే పాఠశాలను మధ్యలో వదిలేశారో వారి విద్యార్జన యొక్క లక్ష్యం, ఇస్లాంలో విద్యార్జన యొక్క ప్రాముఖ్యత, భవిష్యతుత పరిణామాల గురించి వివరించి వారిని తిరిగి తమ పాదాలను పాఠశాల వైపు మళేలలా కృషి చేయటం జరుగుతుంది. ది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా SIO నిర్వహిస్తుంది. దీనిలో సర్వేల ద్వారా Auto Announcement, 1-1 contact, బహిరంగ సభలు, పుస్తకాలు, సూకల్ డ్రెస్ పంపిణీ మొదలగున్నవి దీనిలో ప్రధాన కార్యక్రమాలు.
E-ethics
ప్రపంచం మొత్తం క కుగారమంలా మారిపోయింది. క్కడ కూర్చొని క్షణాలలో నా లోచనలు, నా గురించి ఎక్కడో కూర్చున్న వారికి క్షణాలలో సమాచారం పంపించటం, చదవటం జరుగుతుంది. యొక్క అవసరాలు మన ఎలక్ట్రానిక్ యంరతాలైన ఊ.జ., ఇంటరెనట్ వంటి వాటి ద్వారా తీరుతాయి. టీవీలలో సీరియల్స్, ప్రోగ్రామ్స పేరిట సమయాన్ని వృధాచేసి, చిన్న పిల్లలను అసభ్యకరమైన పాటలను పాడించడటం, నృత్యం చేయించి నందం పొందటం పాశవికంగా తయారైంది. క నెట్ షియానికి వస్తే దీని ద్వారా లాభాలు త శాతంలో న్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి అన్నది కాదనలేని సత్యం. మన విద్యార్థులు, యువకులు నెట్ పయోగించే వక్ర విధానం వికృతరూపం దాలుస్తుంది. SIO దీనిని తీవ్రంగా పరిగిణంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో E-ethics day నిర్వహిస్తుంది. ఒక సర్వే రిపోటర్టు ప్రకారం నెట్ను వీక్షించే వారిలో 70శాతం మంది వీక్షించేది అశ్లీల సైట్స, అందులో సగానికి పైగా మైనర్ బాల, బాలికలు డం శోచనీయంమైన అంశం. SIO ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువకులకు లక్ట్రానిక్ వస్తువుల పయోగాలపై అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తంది.
JAC
JAC విద్యార్థులలో ఇస్లాం యొక్క మౌలిక విషయాలపై అవగాహన , నమాజ్ వంటి వాటిని చరించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. Weekly meets, Monthly gatherings, Cader Meets, JAC festival etc.