West

West Region

విద్యార్ధులే నవసమాజ నిర్మాతలు: యస్ ఐ ఓ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆతిఫ్ ఇస్మాయిల్

eid milap narayanpet

నారాయణపేట : జాతీయ సమైక్యతా అంశంపై యస్ ఐ ఓ నారాయణపేట అధ్వర్యంలో ఈద్ మిలాప్ మరియు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని స్ధానిక జి.పి.శెట్టి ఫంక్షన్ హాలులో నిర్వహించడమైనది. యస్ ఐ ఓ రాష్ట్ర అధ్యక్షులు డా.

యస్ ఐ ఓ నారాయణ్ పేట అధ్వర్యంలో మహా ఇఫ్తార్ విందు

Br Zaheer sofi presenting holy Quran to shankaracharya RDO Naryanpet

నారాయణపేట: యస్ ఐ ఓ నారాయణ్ పేట అధ్వర్యంలో పట్టణ ప్రముఖులను ఆహ్వానించి మహా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు స్ధానిక MLA గారు, వివిద రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జనాబ్ రఫీఖ్ సందేశ సహాయ కార్యదర్శి JIH HYD గారు పాల్గొన్నారు.

SIO నారాయణ పేట అధ్యర్యంలో విద్యార్ధులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ

SIO NARAYANPET INCOME CERTIFICATE ISSUEING

నారాయణ పేట: స్ధానికంగా ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ కంప్యూటర్ సెంటర్ లో యస్ ఐ ఓ నారాయణ పేట అధ్యర్యంలో విద్యార్ధులకు వారి ఉపకారవేతనాలు దరఖాస్తు చేయడానికి వీలుగా కొత్త ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దాదాపు 700 విద్యార్ధులకు కేవలం 18/- కే జారీ చేయడం జరిగింది.

నేటి సామాజిక రుగ్మతలకు పరిష్కారం ఇస్లాం చూపుతుంది : SIO ఉట్కూర్

prize distribution in sgc utkoor

ఉట్కూర్: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఉట్కూర్ అధ్వర్యంలో సందేశ కార్యక్రమాన్ని స్ధానిక యస్ ఐ ఓ కార్యాలయంలో నిర్వహింబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన యస్ ఐ ఓ రాష్ట్ర సందేశ కార్యదర్శి బ్రాదర్ ఫారూఖ్ గారు విచ్చేసిన ABVP విద్యార్ధులకు ప్రస్తుత సామాజిక రుగ్మతల గురించి ప్రస్తావిస్తూ సమాజంలో నేటి విద్యావంతులే నేరాలకు మరియు అవినీతికి పాల్పడటం ఎంతో బాధాకరం అని తెలిపారు .

జవాబుదారీతనం వల్లే వ్యవస్థ ప్రక్షాళనం సాధ్యం:జనాబ్ రఫీఖ్ రాష్ట్ర సహాయ సందేశ కార్యదర్శి JIHAP

symposium mahaboob nagar

మహబూబ్ నగర్ : SIO మహబూబ్ నగర్ అధ్వర్యంలో దావా క్యాంపేన్ సందర్భంగా సర్వమత సమ్మేళనాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనాబ్ రఫీఖ్ గారు రాష్ట్ర సహాయ సందేశ కార్యదర్శి మరియు గౌరవ అతిధులుగా వివిధ మతాలప్రతినిధులు పాల్గొన్నారు.వాస్తవ దైవభావన మానవ జీవితంపై దాని ప్రభావం అనే అంశంపైసమావేశానికి వచ్చిన ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను తెలిపారు.