South

South Region

సిపియం పోలిట్ బ్యురొ సభ్యులు శ్రీ సీతారాం ఏచూరి గారిని కలిసిన SIO AP దక్షిణ విభాగ సభ్యులు

sio ap south region meets with cpm polit beuro member sitaram yechuri sab

కడప: SFI పందొమ్మిదవ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిధిగా కడపకు విచ్చేసిన సిపియం పోలిట్ బ్యురొ సభ్యులు శ్రీ సీతారాం ఏచూరి గారిని SIO AP దక్షిణ విభాగ సభ్యులు స్ధానిక అయిషా మాడల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీల సదస్సులో కలిశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాం ఏచూరి గారు ముస్లింల పలు ఆర్ధిక మరియు రాజకీయ సమస్యలపై మాట్లాడారు.

SIO ఆంధ్రప్రదేశ్ దక్షిణ విభాగం అధ్యర్యంలో ప్రతిభా పరీక్ష

telent test 2011 ap south region

కడప: SIO ఆంధ్రప్రదేశ్ దక్షిణ విభాగం అధ్యర్యంలో హైస్కూల్ స్థాయి ఎనిమిది, తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్ధులకు ప్రతిభా పరీక్షను నిర్వహించారు.

SIO కడప అద్వర్యంలో విద్యార్ధుల సమావేశం

district cadre meet kadapa

కడప: SIO కడప అద్వర్యంలో విద్యార్ధుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా జనాబ్ గౌస్ మొహియుద్దీన్ JIH PDTR గారు పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్ధులు మరియు వారి బాధ్యతలు, Stress management Islamic perspective మరియ ఇతర అంశాల మీద లెక్చర్స్ ను నిర్వహించడం జరిగింది.

రండి సాఫల్యం వైపునకు :బ్రాదర్ ఇఖ్బాల్ SIO ప్రధాన కార్యదర్శి AP

ZS in ATP Dist Cadre Meet

అనంతపురం:SIO అనంతపురం అధ్యర్యంలో "రండి సాఫల్యం వైపునకు" అనే శీర్షికతో స్దానిక DRDO FUNCTION HALL నందు విద్యార్దుల సమావేశం జరిగింది.

SIO తరపున జిల్లా కలెక్టర్ గారికి దివ్యఖురాన్ బహుమానం

presenting quran to collector kadapa

కడప  : SIO చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సందేశ ఉద్యమం సందర్భంగా జిల్లా కలెక్టర్అనిల్ కుమార్ గారికి దివ్యఖురాన్ ను బహూకరించినారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మున్వర్ హూస్సేన్ గారు కలెక్టర్ గారికి SIO సంస్ద కార్యక్రమాల గురించి వివరించారు.SIO సంస్ధ గత 30 సంవత్సరాలుగా విద్యార్ధుల మరియు యువకుల నైతిక ఉన్నతి కొరకు పాటుపడుతున్న దేశవ్యాప్త విద్యార్ధి సంస్ధ అని తెలిపారు.