North

North Region

యస్ ఐ ఓ వరంగల్ అధ్వర్యంలో మహా ఇఫ్తార్ విందు

iftaar party at waragl students

వరంగల్: యస్ ఐ ఓ వరంగల్ అధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యస్ ఐ ఓ సంస్ధాగత కార్యదర్శి బ్రాదర్ కరీముద్దీన్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రాదర్ కరీముద్దీన్ గారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాస విశిష్టతను మరియు చిట్ట చివరి దైవ గ్రంధం అయిన దివ్యఖురాన్ తో ఈ మాసం యెక్క సంబంధాన్ని తెలిపారు.

యస్ ఐ ఓ వరంగల్ సిటీ అధ్వర్యంలో ఉపాధ్యాయుల ఇఫ్తార్ విందు

iftaar party at warangal

వరంగల్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యస్ ఐ ఓ వరంగల్ సిటీ అధ్వర్యంలో స్ధానిక కాన్ఫరెన్స్ హాలులో ఇంజినీరింగ్ కళాశాలల సిబ్బంది కొరకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమము ప్రారంభము బ్రాదర్ అజహర్ జిల్లా అధ్యక్షులు గారి తొలి దివ్య ఖురాన్ పారాయణంతో జరిగింది.

యస్ ఐ ఓ వరంగల్ అధ్వర్యంలో ఇఫ్తార్ విందు

iftaar party at dasari nagar

వరంగల్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యస్ ఐ ఓ వరంగల్ అధ్వర్యంలో స్ధానిక దర్మసాగల్ సర్కిల్ నందు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దాదాపు 30 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమము ప్రారంభము బ్రాదర్ అజహర్ జిల్లా అధ్యక్షులు వరంగల్ గారి తొలి దివ్య ఖురాన్ పారాయణంతో జరిగింది.

ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ పధకాన్ని కొనసాగించాలి: యస్ ఐ ఓ వరంగల్

fee reimbursement rally at warangal

వరంగల్ సిటీ: ప్రస్తుతం ఫీజ్ రీయింబర్స్ మెంట్ పధకాన్ని గురించి సర్వత్రా చర్చ నెలకొందని, దీని పై చర్చించి సమగ్ర పరిష్కారం కోరుతూ ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు జరగడం, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన విషయాలను గ్రహిస్తే ప్రభుత్వానికి ఈ పధకం భారంగా మారిందనే సాకుతో దానిని దశల వారీగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నదని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ సిటీ ప్రాంగణ కార్యదర్శి బ్రాద

యస్ ఐ ఓ సిద్దిపేట్ అధ్వర్యంలో ఇఫ్తార్ విందు

Br Ayub in iftaar party in siddipet

సిద్దిపేట్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యస్ ఐ ఓ సిద్దిపేట్ అధ్వర్యంలో స్ధానిక ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దాదాపు 40 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమము ప్రారంభము బ్రాదర్ ఆలమ్ గారి దివ్య ఖురాన్ పారాయణంతో జరిగింది.