Hyderabad
నూతనంగా ఎన్నికైన MLC లతో కలిసిన SIO రాష్ట్ర కార్యవర్గం
Submitted by webmaster on Wed, 03/20/2013 - 20:17హైదరాబాద్త్: నూతనంగా ఎన్నికైన MLC లతో కలిసి SIO రాష్గ్ర కార్యవర్గం విద్యార్ధి సమస్యలను వివరించింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బ్రాదర్ ఇఖ్బాల్ తో పాటు, కార్యదర్శులు ఖలీఖ్, అబ్రార్ లు పాల్గొన్నారు.
నూతన MLC లు విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి తమ వంతు క్రుషి చేస్తామని తెలిపారు.
THE NEW NATIONAL PRESEDENT OF SIO OF INDIA: Br.ASHFAQ SHAREEF
Submitted by webmaster on Fri, 12/14/2012 - 19:44Br. Ashfaq Ahmed Shareef of Mangalore has been elected as the new National President of Students Islamic Organisation of India for the term 2013-14.
“THINK. ACT. SAVE. For all it’s worth, save the Earth!” : DAWAH EXPO BY SIO HYDERABAD CITY
Submitted by webmaster on Fri, 12/14/2012 - 19:41HYDERABAD: THE FIRST ORGANISATION IN INDIA ORGANISED WHO CONDUCTED A DAWAH EXPO
ON ENVIROMENT CRISIS AND EXPOSED ITS NEO COLONIAL SIDE OF ENVIRONMENT POLLUTION.
A THREE DAY EXPO CONDUCTED ON 7,8 AND 9TH OF THIS MONTH DECEMBER ON THE TOPIC "THINK.ACT. SAVE. For All its worth, save the earth!".
STOP ARRESTING INNOCENT YOUTH: Dr. Atif ismail President SIO AP
Submitted by webmaster on Sun, 11/18/2012 - 10:58ఫీజు రీఇంబర్స్ మెంట్ షరతులు లేకుండా అమలు చేయాలి: డా.ఆతిఫ్ ఇస్మాయిల్ రాష్ట్ర అధ్యక్షులు యస్ ఐ ఓ
Submitted by webmaster on Sat, 09/22/2012 - 19:46హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్వర్యంలో ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకాన్నిగతంలో మాదిరిగానే అమలు పరచాలని కోరుతూ ఇందిరా పార్క్ నందు ధర్నాను నిర్వహించింది.ఈ ధర్నాను ఉద్దేశించి యస్ ఐ ఓ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆతిఫ్ ఇస్మాయిల్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకాన్ని తూట్లు పొడుస్తుందన్నారు.