East

East Region

SIO రాజమండ్రి అధ్వర్యం లో వేసవి శెలవుల ఇస్లామీయ శిక్షణా తరగతులు

prize distribution in summer camp rajamandry

రాజయండ్రి: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాజమండ్రి అధ్వర్యంలో  ఆరు రోజుల ఇస్లామీయ శిక్షణా తరగతులను 1-05-2012  నుండి 6-05-2012 వరకు విద్యార్దులు మరియు యువకులకు వేసవి శెలవుల ఇస్లామీయ శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు  దాదాపు 150 విద్యార్ధులు పాల్గొనడం జరిగింది.

SIO విజయవాడ సిటీ అధ్వర్యంలో విద్యార్ధుల సమవేశం

Br mustafiz city president warangal addressing the gathering

విజయవాడ: SIO విజయవాడ సిటీ అధ్వర్యంలో విద్యార్ధుల సమవేశాన్ని ‘మరి మీరు ఎటు వెళుతున్నారు’ అనే అంశం మీద ఏర్పాటు చేశారు. కార్యక్రమం దివ్య ఖురాన్ మరియు సిటీ సెక్రెటరి బ్రాదర్ సల్మాన్ తొలిపలుకులు తో ప్రారంభమైంది. బ్రాదర్ ముస్తఫీజ్ సిటి ప్రెసిడెంట్ వరంగల్ యస్ ఐ ఓ మరియు బ్రాదర్ ఫసిఉల్లాహ్ హైదరాబాద్ లు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు.  

రండి నైతిక విప్లవం సాధిద్దాం : SIO మండపేట

chastity day rally

మండపేట: SIO మండపేట అధ్వర్యంలో ప్రేమికుల రోజు లాంటి పాశ్చాత్య సంస్క్రుతి వల్ల విద్యార్దులకు కలిగే నష్టాలను అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించారు. మేము ఈ దేశంలో నైతిక విప్లవానికై పూనుకున్నాము రండి మీరు కూడా మాతో చేతులు కలపండి అని SIO మండపేట విద్యార్దులు సందేశం ఇచ్చారు. ర్యాలీలో SIO రాష్ట్ర క్యాంపస్ సెక్రెటరి బ్రాదర్ ఖలీఖ్ గారు మరియు

SIO Nagarjuna University Campus Unit అధ్వర్యంలో విద్యార్ధులకు ఇఫ్తార్ విందు

students listening iftaar party at anu

Vijayawada:  SIO  Nagarjuna University Campus Unit  అధ్వర్యంలో university campus లో విద్యార్ధుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది.