Members meet Khammam Rally

సమాజంలో శరవేగంగా విలువల పతనము: బ్రాదర్ ఇఖ్బాల్ హుసేన్ రాష్ట్ర అధ్యక్షులు SIO AP

ethiken poster release

హైదరాబాద్: శాస్త్ర సాంకేతికాభివ్రుద్ధి ఎంతగా జరుగుతుందో నేటి సమాజంలో విలువల పతనము కూడా దానికంటే శరవేగంగా జరుగుతున్నదని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) రాష్ట్ర అధ్యక్షులు బ్రాదర్ ఇఖ్బాల్ హుసేన్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాస్యతా శాతం ఏవిధంగా పెరుగుతుందో నేర శాతం కూడా అంతే విధంగా పెరుతున్నదని తెలిపారు.

SIO హైదరాబాద్ సిటీ అధ్వర్యంలో “హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెస్ట్ 2013”

student fest poster hyderabad 2013

హైదరాబాద్ : విద్యార్ధులు మరియు యువకుల్లో స్రుజనను వెలికితీసి నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సిటీ అధ్వర్యంలో “హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెస్ట్ 2013”ను సెప్టెంబర్  28 మరియు 29 వ తేది హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ నందు నిర్వహిస్తున్నామని ఆ సంస్ధ సిటీ ప్రెసెడెంట్ డా.ఆతిఫ్ ఇస్మాయిల్ గారు తెలిపారు.

SIO AP అధ్వర్యంలో సందేశ శిక్షణా కార్యకమము

dawah meet august 2013

హైదరాబాద్: SIO AP అధ్వర్యంలో ఎంపిక చేయబడిన విద్యార్ధుల సందేశ శిక్షణా కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందేశ దాత సుగుణాలు, వివిధ మత విశ్వాసాల పరిచయము, చరిత్ర ద్రుష్ట్యా భారతదేశంలో ఇస్లామీయ బోధనల ప్రభావము, సందేశ ప్రచారము ప్రాధాన్యతలు మరియు అవకాశాలు అనే వివిధ అంశాల మీద విద్యార్దలకు అవగాహనను కలిగించడం జరిగింది.

SIO అధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇ-ఎధిక్స్ డే క్యంపేన్

e ethics day poster release 2013

హైదరాబాద్: SIO AP అధ్వర్యంలో సెప్టెంబర్ 1న అశ్లీలం మరియు పోర్నొగ్రఫీ లకు వ్యతిరేకంగా ఇ-ఎధిక్స్ డే క్యాంపేన్ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ రాష్ట్ర అధ్యక్షులు బ్రాదర్ ఇఖ్బాల్ హుసేన్ గారు తెలిపారు. దేశ భావి సంపద అయిన యువత యెక్క శక్తి సామర్ధ్యాలు అశ్లీల సినిమాలు మరియు ఇంటర్నెట్లో పోర్నొగ్రఫి వల్ల నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

SIO AP అధ్వర్యంలో స్కాలర్ షిప్ అవేర్ నెస్ ప్రోగ్రామ్

merit cum means scholorship details

హైదరాబాద్: SIO AP అధ్వర్యంలో స్కాలర్ షిప్ అవేర్ నెస్ కార్యక్రమమును రాష్ట్ర వ్యాప్రంగా నిర్వహిస్తున్నట్లు SIO రాష్ట్ర ప్రాంగణ కార్యదర్శి బ్రాదర్ షారిఖ్ గారు
తెలిపారు.